Home / /

Chaala Baagundhi Song Lyrics Telugu & English - Mukunda

Facebook
WhatsApp
X / Twitter
Telegram
Pinterest
LinkedIn
Line
Email
Copy
Chaala Baagundhi Mukunda Mickey J Meyer Haricharan Sirivennela Seetharama Sastry Varun Tej, Pooja Hegde Aditya Music 2014 wfwMqxBXGb4

పగటి కలొ పడుచు వలొ
తననిలాగే తలపులలో...
పగటి కలొ పడుచు వలొ
తననిలాగే తలపులలో...

చాలా బాగుంది అనుకుంది మది లోలో
తానేం చూసింది అనుకోని మలుపుల్లో
పరవశమో తగని శ్రమో అసలిది ఏమో

తొలి సరదా
పరుగులెడుతున్నది ఇంతలా
ఎటు పోతుందో
అడిగితె చెపుతుందా
నాపైనే తిరగబడుతున్నదె ఇంకెలా..!
ఆశల వేగాన్నీ
ఆపే వీలుందా..?

తెగబడి తడబడి
వడివడి ఇదేమి అలజడో
తగుజతే కనబడి
వెంటాడే ఊహలలో

చాలా బాగుంది
అనుకుంది మది లోలో
తానేం చూసింది
అనుకోని మలుపుల్లో

అపుడెపుడో
తగిలినది మనసుకు నీ తడి
అని ఇపుడిపుడే
గురుతుకు వస్తోంది
తొలకరిలో
చినుకు చెలి చేసిన సందడి
నేలకి తెలిసేలా
చిగురులు వేసింది

చెలిమికి చిగురులు
తొడగగా సరైన సమయము
ఇది కదా అనుకొని
ఎదురేగాలో ఏమో ఓ ఓ హో

చాలా బాగుంది అనుకుంది మది లోలో
తానేం చూసింది అనుకోని మలుపుల్లో
పరవశమో తగని శ్రమో అసలిది ఏమో


Pagati Kalo Paduchu Valo
Thananilaage Thalapulalo
Pagati Kalo Paduchu Valo
Thananilaage Thalapulalo

Chaala Baagundhi
Anukundhi Madhi Lolo
Thaanem Choosindhi
Anukoni Malupullo
Paravasamo Thagani Shramo
Asalidhi Emo

Tholi Saradaa
Paruguleduthunnadhi Inthalaa
Yetu Pothundho
Adigithe Cheputhundhaa
Naapaine Thiragabaduthunnadhe Inkelaa..!
Aashala Vegaanni Aape Veelundhaa..

Thegabadi Tadabadi Vadi Vadi
Idemi Alaja Do
Thagujathe Kanabadi
Ventaade Oohalalo

Chaala Baagundhi
Anukundhi Madhi Lolo
Thaanem Choosindhi
Anukoni Malupullo

Apudepudo Thagilinadhi
Manasuku Nee Thadi
Ani Ipudipude
Guruthuku Vasthondhi
Tholakarilo Chiniku Cheli
Chesina Sandhadi
Nelaki Theliselaa
Chigurulu Vesindhi

Chelimiki Chigurulu
Thodagagaa Saraina Samayamu
Idhi Kadhaa Anukoni
Edhuregaalo Emo Oo Oo

Chaala Baagundhi
Anukundhi Madhi Lolo
Thaanem Choosindhi
Anukoni Malupullo
Paravasamo Thagani Shramo
Asalidhi Emo


Related Posts

Loading related posts...

Popular Posts

Year Catagory