Home / /

Cheppamma Cheppamma Song Lyrics Telugu & English - Murari

Facebook
WhatsApp
X / Twitter
Telegram
Pinterest
LinkedIn
Line
Email
Copy
Cheppamma Cheppamma Murari Mani Sharma Chitra KS Sirivennela Seetharama Sastry Mahesh Babu, Sonali Bendre Aditya Music 2001 g0MRnE3Jz8U

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది
ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ
తప్పమ్మ ఆగమ్మ అంటోంది
ఓ మొమాటం

నువ్వంటే మరి అదేదో ఇది
అనేద్దామనే ఉన్నదీ
ఫలానా అని తెలీదే మరి
ఎలా నీకు చెప్పాలని

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది
ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ
తప్పమ్మ ఆగమ్మ అంటోంది
ఓ మొమాటం

వెంట తరుముతున్నావేంటి
ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావేంటి
ఎటుచూసినా

చంప గిల్లి పోతావేంటి
గాలివేలితోనా
అంత గోడవపెడతావేంటి
నిద్దరోతువున్న

అసలు నీకు ఆ చొరవే ఏంటి
తెలియకడుగుతున్నా
ఒంటిగా ఉండనీవే ఏంటి
ఒక్క నిమిషమైనా

ఇదేం అల్లరి భరించేదెలా
అంటూ నిన్నెలా కసరను
నువ్వేంచేసిన బాగుంటుందని
నిజం నీకెలా చెప్పనా

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది
ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ
తప్పమ్మ ఆగమ్మ అంటోంది
ఓ మొమాటం

నువ్వు నవ్వుతుంటే
ఎంత చూడముచ్చటైనా
ఏడిపించబుద్దవుతుంది ఎట్టాగైనా
ముద్దుగానే ఉంటావేమో
మూతి ముడుచుకున్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా

నిన్ను రెచ్చగొడుతూ
నేనేె ఒడిపోతూ ఉన్నా
లేనిపోనీ ఉక్రోషంతో ఉడుకెత్తనా

ఇదేం చూడక మహా పోజుగా
ఎటో నువ్వు చూస్తూ ఉన్న
అదేంటో మరి ఆ పొగరే నచ్చి
పడిచస్తున్న అయ్యో రామా

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది
ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ
తప్పమ్మ ఆగమ్మ అంటోంది
ఓ మొమాటం

నువ్వంటే మరి అదేదో ఇది
అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి
ఎలా నీకు చెప్పాలని

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
ఐ లవ్ యు చెప్పేసేయ్ అంటోంది
ఓ ఆరాటం

ఐ లవ్ యు ఐ లవ్ యు
ఐ లవ్ యు ఐ లవ్ యు
ఐ లవ్ యు ఐ లవ్ యు


Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Cheppesey Antondi
O Aaraatam

Tappamma Tappamma
Tappamma Tappamma
Aagamma Antondi
O Momaatam

Nuvvnte Mari Adedo Idi
Aneddamane Unnadi
Phalaana Ani Teleede Mari
Yela Neeku Cheppalani

Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Cheppesey Antondi
O Aaraatam

Tappamma Tappamma
Tappamma Tappamma
Aagamma Antondi
O Momaatam

Venta Tarumutunnaventi
Enta Tappukunna
Kantikeduru Padataventi
Yetu Choosina

Chempa Gilli Potaventi
Gali Velitona
Antha Godavapedataventi
Niddarotu Unna

Asalu Neeku A Chorave Yenti
Teliyakadugutunna
Ontiga Undaneeventi
Okka Nimusamaina

Idem Allari Bharinchedela
Antoo Ninnela Kasaranoo
Nuvvenchesina Baguntundane
Nijam Neekelacheppanoo

Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Cheppesey Antondi
O Aaraatam

Tappamma Tappamma
Tappamma Tappamma
Aagamma Antondi
O Momaatam

Nuvvu Navvutunte
Entha Choodamuchhataina
Yedipinchabuddhoutundi
Yettagaina

Muddugane Untavemo
Mooti Muduchukunna
Kaasta Kassumanave
Entha Kavvinchina

Ninnu Rechhagodutoo
Nene Odipotu Unna
Leniponi Ukroshamtho
Udukettana

Idem Choodaka Maha Pojuga
Yeto Nuvvu Choostoo Unna
Adento Mari A Pogare Nachhi
Padichastunna Ayyo Rama

Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
Cheppesey Antondi
O Aaraatam

Tappamma Tappamma
Tappamma Tappamma
Aagamma Antondi
O Momaatam

Nuvvnte Mari Adedo Idi
Aneddamane Unnadi
Palana Ani Teleede Mari
Yela Neeku Cheppalani

Cheppamma Cheppamma
Cheppamma Cheppamma
I Love You Cheppesey
Antondi O Aaraatam

I Love You I Love You
I Love You I Love You
I Love You I Love You


Related Posts

Loading related posts...

Popular Posts

Year Catagory