Home / /

Manasantha Mukkalu Chesi Song Lyrics - Prema Kavali

Facebook
WhatsApp
X / Twitter
Telegram
Pinterest
LinkedIn
Line
Email
Copy
Manasantha Mukkalu Chesi Prema Kavali Anup Rubens Kay Kay Ananta Sriram Aadi, Isha Chawla Aditya Music 2011 i_cKDAFG0Mo

( సానేనేసా సానేనేసా )
( నిసనిస నిసనిస దనిప )
( మపదనిసా )

( సానెనెస )
( సానెనెస )

మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం

నీకై నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే

మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం ఓ

విరిసిన పువ్వుల కొమ్మ
తను పెనవేసిన ఒక రెమ్మ
ఎవరో తెంచేస్తువుంటే వొప్పుకుంటదా
బుడు బుడి అడుగుల పాపైనా
తను ఆడుకునేదొక బొమ్మైన
ఎవరో లాగేసుకుంటే వూరుకుంటదా

నువ్వు నచ్చి మానసిచ్చి
ఇప్పుడిక్క ఇది చూస్తుంటే
కనుపాపల్లో కునుకుండదే ఓఓఓ ఓ

మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం ఓ

వెలుతురు వున్నపుడేగా
నీ వెనుకనే ఉంటది నీడ
ఉంటా నడిరాతిరైనా నీకు తోడుగా
చిగురులు తిన్నపుడేగా
ఆ కుహు కుహు కోయిల పాట
అవుతా నీ గుండెలయగా అన్నివేళలా
నిను కోర ఇటు చెర
నువ్వు ఎటువైపో అడుగేస్తే
ఎదలోతుల్లో కుదురుండదే
ఓఓ ఓఓఓఓ

మనసంతా మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం

నీకై నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే

మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం ఓ


( Saanenesaa )
( Saanenesaa )
( Nisanesa Nisanisa )
( Danipa Mapadanisaa )

( Sanenesa )
( Sanenesa )

Manasantha Mukkalu Chesi
Pakkaku Velathavenduku O Nestham
Vurinchi Vuhalu Penchi
Thappukupothavenduku Aa Pantham

Neekai Neekai Pranalisthananna
Inka Inka Alusai Pothunnana

Manasantha Mukkalu Chesi
Pakkaku Velathavenduku O Nestham
Vurinchi Vuhalu Penchi
Thappukupothavenduku Aa Pantham

Virisina Puvvula Komma
Thanu Penavesina Oka Remma
Evaro Thenchesthuvunte
Voppukuntadaa
Budu Budi Adugula Paapaina
Thanu Aadukunedoka Bommaina
Evaro Laagesukunte Vurukuntadaa

Nuvu Nachhi Manasichhi
Ipudikka Idi Chusthunte
Kanupaapallo Kunukundade Ooooo

Manasantha Mukkalu Chesi
Pakkaku Velathavenduku O Nestham
Vurinchi Vuhalu Penchi
Thappukupothavenduku Aa Pantham

Veluthuru Vunnapudega
Nee Venukane Vuntadi Needa
Vuntaa Nadiraathiraina
Neeku Thodugaa
Chigurulu Thinnapudega
Aa Kuhu Kuhu Koyila Paata
Avutha Nee
Gundelayaga Annivelala

Ninu Kora Itu Chera
Nuvu Yetuvaipo Adugesthe
Yedalothullo Kudurundade Ooooooo

Manasantha
Manasantha Mukkalu Chesi
Pakkaku Velathavenduku O Nestham
Vurinchi Vuhalu Penchi
Thappukupothavenduku Aa Pantham

Neekai Neekai Pranalisthananna
Inka Inka Alusai Pothunnana

Manasantha Mukkalu Chesi
Pakkaku Velathavenduku O Nestham
Vurinchi Vuhalu Penchi
Thappukupothavenduku Aa Pantham


Related Posts

Loading related posts...

Popular Posts

Year Catagory