Home / /

My Love Is Back Song Lyrics - Mahanubhavudu

Facebook
WhatsApp
X / Twitter
Telegram
Pinterest
LinkedIn
Line
Email
Copy
My Love Is Back Mahanubhavudu SS Thamanr Rahul Nambiar Krishna Kanth Sharwanand, Mehreen Pirzada Saregama India Limited 2017 grKA6m52Vhg

చాలు చాలు పైనపైనా కోపాలే
నేనులేక నువులేవులే
దాచామాకు లోపలున్న ఆ ప్రేమే
నన్నుదాటి పోనేపోవులే

చాలు చాలు పైనపైనా కోపాలే
నేనులేక నువులేవులే
దాచామాకు లోపలున్న ఆ ప్రేమే
నన్నుదాటి పోనేపోవులే

హే పడిన పడనట్టున్నవే
హే చుసిన చూడనట్టున్నావే
ఏం చేసిన చెయ్యలేనట్టుగా
కొత్తగొచ్చినట్టుగా తిప్పుకొంటున్నవే

హే పడిన పడనట్టున్నవే
హే చుసిన చూడనట్టున్నావే
ఏం చేసిన చెయ్యలేనట్టుగా
కొత్తగొచ్చినట్టుగా తిప్పుకొంటున్నవే

మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్
నువ్వెంత వద్దంటున్నా విడిపోలేమే ప్యార్

మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్
నువ్వెంత వద్దంటున్నా విడిపోలేమే ప్యార్

చాలు చాలు పైనపైనా కోపాలే
నేనులేక నువులేవులే
దాచామాకు లోపలున్న ఆ ప్రేమే
నన్నుదాటి పోనేపోవులే

నిజమే ఐతే ప్రేమ నిమిషం వీడేనా..
నిలుచుండిపోదా నిండు జీవితం
దూరం నెడితే ప్రేమ బాధే తగ్గేనా
సెలవంటూ నిన్ను దాచలేవుగా..

హే పడినా హే పడినా

హే పడిన పడనట్టున్నవే
హే చుసిన చూడనట్టున్నావే
ఏం చేసిన చెయ్యలేనట్టుగా
కొత్తగొచ్చినట్టుగా తిప్పుకొంటున్నవే

హే పడిన పడనట్టున్నవే
హే చుసిన చూడనట్టున్నావే
ఏం చేసిన చెయ్యలేనట్టుగా
కొత్తగొచ్చినట్టుగా తిప్పుకొంటున్నవే

మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్
నువ్వెంత వద్దంటున్నా విడిపోలేమే ప్యార్

మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్
మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్
నువ్వెంత వద్దంటున్నా విడిపోలేమే ప్యార్

చాలు చాలు పైనపైనా కోపాలే
నేనులేక నువులేవులే
దాచామాకు లోపలున్న ఆ ప్రేమే
నన్నుదాటి పోనేపోవులే


Chaalu Chaalu Paina Paina Kopale
Nenu Leka Nuvvu Levu Le
Daachamaku Lopalunna Aa Preme
Nannu Dhaati Pone Povule

Chaalu Chaalu Paina Paina Kopale
Nenu Leka Nuvvu Levu Le
Daachamaku Lopalunna Aa Preme
Nannu Dhaati Pone Povule

Hey Padina Padanattunnave
Hey Choosina Choodanattunnave
Em Chesina Cheyyalenattuga
Kotthagochinattuga Thippukuntunnave

Hey Padina Padanattunnave
Hey Choosina Choodanattunnave
Em Chesina Cheyyalenattuga
Kotthagochinattuga Thippukuntunnave

My Love Is Back My Love Is Back
My Love Is Back My Love Is Back
Nuvventha Voodhodhanna
Vidipoleme Pyaar

My Love Is Back My Love Is Back
My Love Is Back My Love Is Back
Nuvventha Voodhodhanna
Vidipoleme Pyaar

Chaalu Chaalu Paina Paina Kopale
Nenu Leka Nuvvu Levu Le
Daachamaku Lopalunna Aa Preme
Nannu Dhaati Pone Povule

Nijame aithe prema
Nimisham veedena
Nilichundipoda nindu jeeevitham

Dhooram nedithe prema
Bhade thaggena
Selavantu ninu daachalevuga

Hey Padina Hey Padina

Hey Padina Padanattunnave
Hey Choosina Choodanattunnave
Em Chesina Cheyyalenattuga
Kotthagochinattuga Thippukuntunnave

Hey Padina Padanattunnave
Hey Choosina Choodanattunnave
Em Chesina Cheyyalenattuga
Kotthagochinattuga Thippukuntunnave

My Love Is Back My Love Is Back
My Love Is Back My Love Is Back
Nuvventha Voodhodhanna
Vidipoleme Pyaar

My Love Is Back My Love Is Back
My Love Is Back My Love Is Back
Nuvventha Voodhodhanna
Vidipoleme Pyaar

Chaalu Chaalu Paina Paina Kopale
Nenu Leka Nuvvu Levu Le
Daachamaku Lopalunna Aa Preme
Nannu Dhaati Pone Povule


Related Posts

Loading related posts...

Popular Posts

Year Catagory