Home / /

Nuvvante Nakistamani Song Lyrics Telugu & English - Santosham

Facebook
WhatsApp
X / Twitter
Telegram
Pinterest
LinkedIn
Line
Email
Copy
Nuvvante Nakistamani Santosham RP Patnaik Rajesh, Usha Sirivennela Sitarama Sastry Nagarjuna, Prabhu Deva, Shriya Saran, Gracy Singh Aditya Music 2002 pLCq0UbomuA

నువ్వంటే నాకిష్టమని
అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని
అన్నది నా ప్రతి ఆశ

నీ నవ్వులో శృతి కలిపి పాడగా
నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది
సంతోషం స్వరాలుగా

నువ్వంటే నాకిష్టమని
అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని
అన్నది నా ప్రతి ఆశ

నువ్వు నా వెంట ఉంటే
అడుగడుగున నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కల
నిజమల్లె కనిపించదా

ఆ.. ఆ నిన్నిలా చూస్తు ఉంటే
మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా
కలలాగ అనిపించదా

వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగా
సుదూరాల తారక సమీపాన వాలగా
లేనేలేదు ఇంకే కోరికా

నువ్వంటే నాకిష్టమని
అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని
అన్నది నా ప్రతి ఆశ

ఆగిపోవాలి కాలం
మన సొంతమై ఎల్లకాలం
నిన్నగ సన సన్నగ చేజారిపోనీయకా

చూడు నా ఇంద్రజాలం
వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగ మన పాపగ
పుడుతుంది సరికొత్తగా

ఆఆ నీవు నాకు తోడుగా
నేను నీకు నీడగా
ప్రతి రేయి తీయగా
పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా ఆఆఆ

నువ్వంటే నాకిష్టమని
అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని
అన్నది నా ప్రతి ఆశ

నీ నవ్వులో శృతి కలిపి పాడగా
నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది
సంతోషం స్వరాలుగా

నువ్వంటే నాకిష్టమని
అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని
అన్నది నా ప్రతి ఆశ


Nuvvante Nakistamani
Annadi Naa Prathi Swasa
Nuvvele Naa Lokamani
Annadi Naa Prathi Aasa

Nee Navvulo
Sruthi Kalipi Paadaga
Nee Needalo Anuvanuvu Aadaga
Anuraagam Palikindi
Santosham Swaralugaa

Nuvvante Nakistamani
Annadi Naa Prathi Swasa
Nuvvele Naa Lokamani
Annadi Naa Prathi Aasa

Nuvvu Naa Venta Unte
Adugaduguna Naduputhunte
Eduraye Naa Prathi Kala
Nijamalle Kanipinchada

Aa Aa Ninnila Chusthu Unte
Mayimarapu Nannalluthunte
Kanapade Nijame Ila
Kalalaga Anipinchada

Varalanni Sootiga
Ila Nannu Cheraga
Sudoorala Taaraka
Sameepana Vaalaga
Leneledu Inkey Korikaa

Nuvvante Nakistamani
Annadi Naa Prathi Swasa
Nuvvele Naa Lokamani
Annadi Naa Prathi Aasa

Aagipovali Kaalam
Mana Sonthamayella Kaalam
Ninnaga Sana Sannaga
Cheyijariponeeyakaa

Aa Aa Chudu Naa Indrajaalam
Venutirigi Vasthundi Kaalam
Repuga Mana Paapaga
Puduthundi Sari Kothaga Aaa

Neevu Naaku Thoduga
Nenu Neeku Needaga
Prathi Reyi Teeyaga
Pilusthondi Haayiga
Ila Undipothe Chalugaa

Nuvvante Nakistamani
Annadi Naa Prathi Swasa
Nuvvele Naa Lokamani
Annadi Naa Prathi Aasa

Nee Navvulo
Sruthi Kalipi Paadaga
Nee Needalo Anuvanuvu Aadaga
Anuraagam Palikindi
Santosham Swaralugaa

Nuvvante Nakistamani
Annadi Naa Prathi Swasa
Nuvvele Naa Lokamani
Annadi Naa Prathi Aasa


Related Posts

Loading related posts...

Popular Posts

Year Catagory