Home / /

Preminchadame Paapam Song Lyrics Telugu & English - Premato Raa

Facebook
WhatsApp
X / Twitter
Telegram
Pinterest
LinkedIn
Line
Email
Copy
Preminchadame Paapam Premato Raa Mani Sharma, Sai Kartheek Srinivas Sirivennela Sitarama Sastry Venkatesh, Simran Aditya Music 2001 t-c85wQcR0M

ప్రేమించడమే పాపం
అనిపిస్తావా ప్రేమ
ప్రేమంటే ఒక శాపం
అనుకోనా ఓ ప్రేమ ఓఓఓ

అవునో కాదో అడిగే వీలే
లేదా మౌనమా
పగ సాధించే పంతం మాని
చెలిమే పంచుమా

ప్రేమించడమే పాపం
అనిపిస్తావా ప్రేమ
ప్రేమంటే ఒక శాపం
అనుకోనా ఓ ప్రేమ

నిలువెల్లా గాయాలే
కలిగిస్తూ ఉన్నా
శిల లాంటి నను మలిచి
వులివే అనుకున్నా

నువు కోరే రూపంలో
కనిపిస్తూ ఉన్నా
వెలివేసి వెళుతుంటే
విల విల మంటల్లో

నాకు మనసుందంటూ
చూపావే నేస్తమా
ఆ మనసును ఒంటరిగా
విరిచేస్తే న్యాయమా

నీపై నీకే నమ్మకముంటే
మౌనం మానుమా
నా హ్రిదయం నీ కోవెలయ్యింది
కొలువై ఉండుమా

ప్రేమించడమే పాపం
అనిపిస్తావా ప్రేమ
ప్రేమంటే ఒక శాపం
అనుకోనా ఓ ప్రేమ ఓఓహొ


Preminchadame Paapam
Anipisthava Prema
Premante Oka Shaapam
Anukona O Premaa Ooo

Avuno Kaadho Adige Veele
Ledha Mounama
Paga Saadinche Pantham Maani
Chelime Panchuma

Preminchadame Paapam
Anipisthava Prema
Premante Oka Shaapam
Anukona O Premaa Ooo

Niluvella Gaayale
Kaligisthu Unna
Shila Laanti Nanu Malichi
Ulive Anukunnaa

Nuvu Kore Roopamlo
Kanipisthu Unnaa
Velivesi Veluthunte
Vila Vila Mantallo

Naaku Manasundantu
Chupaave Nesthama
Aa Manasunu Ontariga
Irichesthe Nyayama

Neepai Neeke Nammakamunte
Mounam Maanuma
Naa Hrudayam Nee Kovelayyindi
Koluvai Unduva

Preminchadame Paapam
Anipisthava Prema
Premante Oka Shaapam
Anukona O Premaa Ooo Ho


Related Posts

Loading related posts...

Popular Posts

Year Catagory