Home / /

Darshana Song Lyrics - Album - By Yasaswi Kondepudi

Facebook
WhatsApp
X / Twitter
Telegram
Pinterest
LinkedIn
Line
Email
Copy
Darshana Album Yasaswi Kondepudi Yasaswi Kondepudi, Sankeerthana Kondepudi Ala Raju Yasaswi Kondepudi Yasaswi Kondepudi 2023 X7smWBS1v60

నిన్నేనా చూస్తున్నా
ఉన్నానేమో కల్లోనా
నీ నవ్వే చూసాకే
ప్రాణం వాలెనే కలల ప్రపంచంలోన

దర్శనా...
నీ ఊహలో మది ఊగెనే దర్శనా..
నీ చూపే ఓ మంత్రం దర్శనా..
ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా...

ఏనాడు పుణ్యం చేశానో ఏమో
నీలాంటి రూపం చూసానిలా
ఏ పోరాటం చేయాలో ఏమో
నువ్వే సొంతమై చేరు వేళా

ఎంత ఇష్టమో చెప్పనేలేను తెలుసా
కురుల గాలికే మనసు తేలిపోతుందిగా
నీతో అడుగే పడనీ చాలుగా

దర్శనా...
నీ ఊహలో మది ఊగెనే దర్శనా..
నీ చూపే ఓ మంత్రం దర్శనా..
ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా...


Ninnenaa Chusthunnaa
Unnaanemo Kallonaa
Nee Navve Choosaake Praanam Vaalene
Kalala Prapanchamlona

Darshanaa...
Nee Oohalo Madi Oogene Darshana..
Nee Choope O Mantram Darshana..
Aa Amrutham Nee Swaraalu Darshanaa...

Enaadu Punyam Cheshaano Emo
Neelaanti Roopam Choosaanilaa
Ye Poraatam Cheyaalo Emo
Nuvve Sonthamai Cheru Vela

Entha Ishtamo Cheppanelenu Telusaa
Kurula Gaalike Manasu Thelipothundhigaa
Neetho Aduge Padani Chaalugaa

Darshanaa...
Nee Oohalo Madi Oogene Darshana..
Nee Choope O Mantram Darshana..
Aa Amrutham Nee Swaraalu Darshanaa...


Related Posts

Loading related posts...

Popular Posts

Year Catagory