Home / /

Enduko Song Lyrics Telugu & English - Body Guard

Facebook
WhatsApp
X / Twitter
Telegram
Pinterest
LinkedIn
Line
Email
Copy
Enduko Body Guard Thaman SS Swetha Pandit,Thaman, Haricharan Shree Mani Venkatesh, Saloni Aswani, Trisha Krishnan Aditya Music 2012 w4iGesPXv-0

కావాలనుకున్న ప్రేమని
కావాలని చేరిపా దానిని
నేనేం చేస్తున్న మంచిని
మన్నించవా నీ చెలిని

నిజంగా నిజాన్ని ఇదంటూ
తెలుపగ లేను అని
భరించ విషాన్ని
ప్రియా నీకోసమని

నా ప్రాణములోన ప్రాణంలా
నిలిచిపోయావే ప్రేమ
ఈ నిముషాన నీ హృదయంలో
నేనే లేనంటే నమ్మేదెలా
కావాలనుకున్న ప్రేమని
కావాలని చేరిపా దానిని

కావాలనుకున్న ప్రేమని
కావాలని చేరిపా దానిని

ఎందుకో ఎందుకో
నను తీయని గొంతుతో
పిలిచిందెందుకో
ఎందుకో ఎందుకో
విడిపోయేందుకె నను కలిసావెందుకో


Kaavalanukunna Premane
Kaavaalani Cheripaa Daanine
Nenem Chesthunna Manchini
Manninchava Nee Chelini

Nijanga Nijaanni Idantu
Thelupaga Lenu Ani
Bharincha Vishaanni
Priya Neekosamani

Naa Praanamulo Naa Praanamla
Nilichipoyaave Prema
Ee Nimushaana Nee Hrudayamlo
Nene Lenante Nammedela

Kaavalanukunna Premane
Kaavaalani Cheripaa Daanine

Enduko Enduko
Nanu Theeyani Gonthutho
Pilichindenduko
Enduko Enduko
Vidipoyenduke
Nanu Kalisaavenduko


Related Posts

Loading related posts...

Popular Posts

Year Catagory