Home / /

Yevvaro Yevvaro Song Lyrics Telugu & English - Body Guard

Facebook
WhatsApp
X / Twitter
Telegram
Pinterest
LinkedIn
Line
Email
Copy
Yevvaro Yevvaro Body Guard Thaman SS Karthik Shree Mani Venkatesh, Saloni Aswani, Trisha Krishnan Aditya Music 2012 7mgTvgeeyBU

హలో

ఎవ్వరో ఎవ్వరో
నను తీయని గొంతుతో పిలిచిందెవర్రో
ఎవ్వరో ఎవ్వరో
తన మాటల తేనెలు పంచిందెవ్వరో

మనసుకిది కానుకరో
ఇచ్చినది ఎవ్వరో
తనది ఏ పోలికరో
పోల్చునది ఎవ్వరో
చిలిపి సిరి మువ్వరో
కలికి తాను ఎవ్వరో
ఏమో ఏమో అవ్వూ ఓఓఓ

నా గుండెతో గుసగుసలాండిందెవరో
హేయ్ ఈ మూసి మూసి నవ్వుల
రూపం ఎవ్వరో

ఎవ్వరో ఎవ్వరో
ఈ దాగుడుమూతలు ఆడేదెవ్వరో

హే హే హే ఈ ఎంతలా
ఏమార్చిన ఊరు పేరు జారవే
నిన్నిలా నే మరిచిన
నువ్వు మాత్రం నను వీడవే
అందగాడ్ని అంటావే
మరి అందకుండా ఉంటావే హే

ఆ ప్రాణా వాయువల్లే
నువ్వు కూడా కాన రావే
ఇంతిలా నను ను ఊరిస్తావు
నువేంత అందానివే
ఈ అందం కళ్ళకు కట్టేదెవరో
తన చిరునామా చూపెట్టేదెవ్వరో

హే హే హే హే
నీ స్వరం వినాలనే
కోరిక కలిగిస్తావులే
తక్షణం నీవెవ్వరో
తెలియదు అనిపిస్తావులే

నను నువ్వు చూస్తావే
మరి నిన్ను నువ్వు దస్తావే
హేయ్ అరేయ్ నిన్ను చూడాలని
మైమరచి పోవాలని
నా ఒళ్ళేకలై వలేస్తున్న
ఆచూకీ చిక్కవులే

ఆ చిక్కని నవ్వుల చక్కనిదెవ్వరో
ఆ చెక్కర పలుకుల టక్కరి ఎవ్వరో

ఎవ్వరో ఎవ్వరో
అరేయ్ ఇందరిలో ఆ సుందరి ఎవ్వరో


Hello

Yevvaro Yevvaro
Nanu Teeyani Gonthutho
Pilichindevvarro
Yevvaro Yevvaro
Tana Matala Tenelu
Panchindevvaroo

Manasukidi Kanukaro
Ichinadi Yevaaro
Tanadi Ye Polikaro
Polchunadi Yevvaro

Chilipi Siri Muvvaro
Kaliki Tanu Yevvaro
Yemo Yemo Ooo
Na Gundetho Gusagusa Landindevaro
Hey Aa Musi Musi
Navvula Roopam Yevvaro

Yevvaro Yevvaro
Ee Dagudumuthalu Aadedhevvaro

Hey Hey Hey Ee Enthala Emarchina
Ooru Peru Jaaravee
Niniila Ne Marichina
Nuvu Matram Nanu Veedave
Andagadni Antave
Mari Andakunda Untavee Hey

Aa Pranna Vayuvalle
Nuvu Kuda Kana Ravee
Inthila Nannu Ooristhavu
Nuventha Andanivee

A Andham Kallaku Kattedevaro
Thana Chirunama Chupettedevvaro

Hey Hey Hey
Ne Swaram Vinalane
Korika Kaligisthavulee
Takshanam Nevevvaro
Teliyadu Anipisthavulee

Nanu Nuvvu Chusthave
Mari Ninnu Nuvvu Dasthav Hey
Arey Ninnu Chudalani
Maimarachi Povalani
Na Ollekalai Valesthunna

A Chikkani Navvula Chakanidevvaroo
A Chekkara Palukula Takkari Yevvaroo
Yevvaro Yevarooo
Arey Indarilo A Sundari Yevvaaroo

Yevvaro Yevvaro
Arey Indarilo
A Sundari Yevvaaroo


Related Posts

Loading related posts...

Popular Posts

Year Catagory